గ్లామ్‌ షాట్‌: భామ భలేగుందిరో

మరిన్ని వార్తలు

తొలి తెలుగు సినిమా 'గోదావరి'లో పదహారణాల తెలుగింటమ్మాయిలా, సుమంత్‌కి మరదలిగా కన్పించి మెప్పించిన అందాల భామ నీతు చంద్ర ఇటీవల సూర్య హీరోగా వచ్చిన 'సింగం-3' సినిమాలో హాట్‌ హాట్‌గా రెచ్చిపోయి మరీ ఐటమ్‌ సాంగ్‌లో దుమ్మురేపేసింది. ఈ బ్యూటీ ఫ్యాషన్‌ ఐకాన్‌. ఎప్పటికప్పుడు నయా ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ని ఫాలో అవడంలో దిట్ట. నేను ట్రెండ్‌ ఫాలో అవను, సెట్‌ చేస్తాననే మైండ్‌సెట్‌ ఈమె సొంతం. గాగుల్స్‌తో అదిరిపోయే డ్రెస్సింగ్‌ స్టయిల్‌తో కెవ్వు కేక అన్పిస్తోన్న ఈ భామని చూసి 'భామ భలేగుందిరో' అనకుండా ఉండగలమా?

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS