నేహా శర్మ ఈ మధ్య హద్దులు దాటేస్తోంది. విచ్చలవిడి గ్లామర్‌తో బాగా గాలమేస్తోంది.. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల అభిప్రాయాలు. అవును మరి ఈ ముద్దుగుమ్మ అన్‌లిమిటెడ్ ఎక్స్‌పోజింగ్‌ని ఆస్వాదించేవారు కొందరున్నా, నీకింత అవసరమా బేబీ..? అంటూ కామెంట్స్ పెట్టేవాళ్లు కూడా లేకపోలేదు.
అన్నట్లు ఈ తాజా పిక్ విషయానికి వస్తే, ఇక్కడ డబుల్ డోస్ గ్లామర్ కెవ్వుకే క పెట్టిస్తోంది. ఈ శర్మా సిస్టర్స్ అందాల దాడిని సింగిల్ స్క్రీన్‌లో తట్టుకోవడం కూసింత కష్టమే అయినా, తప్పదు మరి. గ్లామర్‌లో ఈ అక్కాచెల్లెళ్లు పోటీపడుతున్నట్లున్నా, అక్కకే ఎక్కువ మార్కులు వేయాల్సొస్తుంది మరి. ఈ రేంజ్‌లో క్లీవేజ్ దాడి చేస్తే కళ్లు మూసుకుని మార్కులిచ్చేయాలి సుమీ.
'చిరుత'తో నేహా శర్మ తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. తర్వాత 'కుర్రాడు' తదితర సినిమాల్లో నటించింది కానీ స్టార్‌డమ్ అయితే సంపాదించుకోలేకపోయింది. ఇక ఇక్కడ లాభం లేదులే అనుకుందో ఏమో బాలీవుడ్‌కి చెక్కేసింది.