నేహా శర్మ. తెలుగులో 'చిరుత' సినిమాలో నటించింది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఓ తమిళ సినిమాకి లేటెస్ట్‌గా కమిట్ అయ్యింది. ఆ ఆనందంలో చిత్ర యూనిట్‌తో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. క్యూట్‌గా స్మైల్ ఇస్తూనే, చాలా చాలా హాట్‌గా కనిపిస్తోంది. క్లీవేజ్‌తో సెల్ఫీకి స్వీట్ స్మైల్ ఇస్తూ పోజిచ్చిన నేహా శర్మ భలే ఎట్రాక్ట్ చేస్తోంది.
ALSO SEE :
Qlik Here For Neha Sharma Latest Photos