గ్లామ్‌ షాట్‌: హాటెస్ట్‌ బాస్‌!

మరిన్ని వార్తలు

బాస్‌ గెటప్‌లో కళ్లు చెదిరే హాట్‌నెస్‌తో కవ్విస్తోంది అందాల నేహాశర్మ. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఒకటి రెండు సినిమాల్లో నటించింది ఆ తర్వాత. ప్రస్తుతం అసలు సిసలు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అందంతో పాటు అభినయం కూడా పండించగల సత్తా ఉన్న బ్యూటీ. టైం కలిసొస్తే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ కూడా చెప్పుకోదగ్గ స్టార్‌డమ్‌ సంపాదించుకోలేకపోయింది. నిన్న మొన్నటి దాకా రకరకాల బికినీలతో తనలోని అందచందాలను ప్రదర్శనకు పెట్టిన ఈ బ్యూటీ కొంచెం కొత్తగా ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. లేడీ బాస్‌లా సూట్‌ ధరించింది. కానీ క్లీవేజ్‌ సోయగాలను మాత్రం దాచిపెట్టలేదు. అందుకే తాజాగా సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఈ పిక్‌ కుర్రకారుకు కిర్రాకు పుట్టిస్తోందిప్పుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS