రామ్‌చరణ్ హీరోగా నటించిన తొలి సినిమా 'చిరుత'లో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా? ఆ బ్యూటీనే ఇదిగో, ఇలా క్యూట్‌గా హాట్‌గా బోల్డ్ అవతార్‌లో కన్పించింది. పలు బాలీవుడ్ సినిమాలతో ప్రస్తుతం బిజీగా వున్న ఈ బ్యూటీ, మంచి కథ దొరికితే తెలుగులో మళ్ళీ నటించడానికి సిద్ధమేనని చెబుతోంది. నేహా శర్మ తెలుగులో 'చిరుత'తోపాటు, మరో సినిమాలోనూ నటించింది. కానీ, ఆమెకు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలైతే రాలేదు. చెల్లెలు ఐషా శర్మతో కలిసి ఎప్పటికప్పుడు జిమ్‌లో టైమ్ పాస్ చేసే ఈ బ్యూటీ, ఆ వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. లైమ్‌లైట్‌లో వుంటోంది. ఈ సిస్టర్స్ హాట్ పోజులు, వీడియోలకి బోల్డంతమంది అభిమానులున్నారు సోషల్ మీడియాలో.
Smoking hot Saturday night - #Sanja 🔥 #NewProfilePic #NehaSharma 🔥 pic.twitter.com/2GNwziFltV
— Sanjana (@SanjanaaChow) 6 October 2018