'ఎరుపె'క్కిన అందం

మరిన్ని వార్తలు

పిక్‌ చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి కదా. పిక్‌లో ఉన్న ఈ హాట్‌ బ్యూటీని ఎవరో గమనించారా.? 'చిరుత' పాప. అదేనండీ నేహా శర్మ. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో 'చిరుత' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఎంట్రీ అంత ఘనంగా ఉన్నా, అమ్మడు నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో కనిపించినా, అవేమీ అమ్మడి కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలు కావు. బాలీవుడ్‌లోనూ ఈ హాట్‌ బ్యూటీ అదృష్టాన్ని పరీక్షించేసుకుంది. అక్కడ కూడా అంతంతమాత్రమే. ఆఖరికి ఇదిగో ఇలా సోషల్‌ మీడియా సౌందర్యానికే ఫిక్స్‌ అయిపోయింది. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోతూ, అందాల ఎర వేస్తూ ఉంటుంది. ఆ ఎర అందే వారికి అందడం లేదో, లేక మరేదో కానీ, అమ్మడిలోని హాట్‌ యాంగిల్స్‌కి సరిపడా హాట్‌ హాట్‌ ఆఫర్స్‌ అందించడం లేదు. ఇక ఈ పిక్‌ మాటకొస్తే, రెడ్‌ హాట్‌ అన్న మాట చిన్నదే అవుతుంది. హాటీ క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ రెడ్‌ కలర్‌ కాస్ట్యూమ్‌లో రెడ్‌ 'లైట్‌' బ్యాక్‌గ్రౌండ్‌లో పిచ్చెక్కించేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS