వెండితెరపై హాట్ హాట్‌గా కన్పించడమే ఆమెకి ఇష్టం. మోడలింగ్, సినిమాలూ ఇవన్నీ తన యాటిట్యూడ్‌ని మార్చేశాయని చెప్పే ఆ బ్యూటీ ఎవరంటే తెలుగులో చరణ్ తొలి సినిమాలో నటించిన నేహా శర్మ. 'చిరుత' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేసింది. అక్కడా అంగాంగ ప్రదర్శన వైపే మొగ్గు చూపింది. ఫేస్‌లో క్యూట్‌నెస్ నేహా శర్మకి అదనపు గ్లామర్ అని చెప్పక తప్పదు. చిరుకోపం ప్రదర్శించడం ద్వారా ఆమె తన సెక్సప్పీల్‌ని డబుల్ చేసుకోగలదు. సినిమా అంటేనే గ్లామర్ కాబట్టి హాట్ హాటర్ హాటెస్ట్‌గా ఉండటం తనకిష్టమని చెప్పడమే కాదు, ఇలాంటి ఫొటోలతో నిరూపించేస్తోంది కూడా.
ALSO SEE :
Qlik Here For More Pics Of Neha Sharma