గ్లామ్‌ షాట్‌: వాట్‌ ఏ హాట్‌ పోజ్‌!

మరిన్ని వార్తలు

ఫొటోలో గ్లామరస్‌ బ్యూటీ ఎవరో గుర్తుంది కదా? రామ్‌చరణ్‌ హీరోగా నటించిన తొలి చిత్రం 'చిరుత'లో అతని సరసన హీరోయిన్‌గా గ్లామర్‌ ఒలకబోసిన బ్యూటీ నేహా శర్మ. ఈ భామ తెలుగు సినిమాలేమీ చెయ్యట్లేదు. బాలీవుడ్‌లో అప్పుడప్పుడూ కనిపిస్తూ, గ్లామరస్‌ తారగా ఓ మోస్తరు విజయాల్ని అందుకుంటోంది. తన సోదరిని కూడా ఇటీవల బాలీవుడ్‌లోకి పరిచయం చేసింది ఈ బ్యూటీ. సినిమాలతోపాటుగా వీలున్నప్పుడు ఫొటో సెషన్లతో హల్‌చల్‌ చేయడం ద్వారా వార్తల్లోకెక్కుతోంది నేహా శర్మ. తాజాగా ఓ మ్యాగజైన్‌ కోసం దిగిన ఫొటో సెషన్‌లోని ఫొటో ఇది. వాట్‌ ఏ పోజ్‌ అనిపిస్తోంది కదా? 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS