ముద్దుగుమ్మ నేహా శర్మకు సెల్ఫీ క్వీన్‌గా మంచి పేరుంది. ఆమె సెల్ఫీలో ఏదో మత్తుంటుంది. మ్యాజిక్ ఉంటుంది. తెలియని వైబ్రేషన్స్ ఉంటాయి. భానుడికే చెమటు పట్టించే అందం ఆమె సొంతం. కాముడికే శృంగార భాషలు నేర్పించగల టాలెంట్ ఆమె గ్లామర్‌లో ఉంది. అయినా ఏం లాభం.. సినిమాల్లో అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. అయినా ఏం ఫర్వాలేదు.. ఇదిగో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఉందిగా.. దీన్ని ఫుల్‌గా వాడేసుకోవడంలో ఆమెకు సాటి మరొకరు లేరనే చెప్పాలి. లేటెస్ట్‌గా నేహా శర్మ పోస్ట్ చేసిన సెల్ఫీ పిక్ సింప్లీ సూపర్బ్ అనేలా కుర్రోళ్ల గుండెకు చిల్లు పెట్టేస్తోంది.
సెక్సీ లుక్స్‌తో చంపేయడమే కాదు, నాటీ ఎక్స్‌ప్రెషన్‌తో పిచ్చెక్కించేస్తోంది. వైట్ స్లీవ్‌లెస్ టాప్ ధరించి పవళింపు సేవలందిస్తున్న ఈ పాప సోయగాల్ని చూసి తరించక ఉండ తరమా. ఇకపోతే ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత ‘కుర్రాడు’ చిత్రంలో నటించింది. కెరీర్‌లో డెబ్యూ మూవీ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోయినా, సోషల్ మీడియాలో ఈమెకున్న ఫాలోయింగ్ మాత్రం అబ్బో.. చెప్పదగ్గది కాదంతే.