చిరుతే కానీ బికినీ హాట్‌ 'హంస'

మరిన్ని వార్తలు

ఫోటో చూస్తున్నారుగా. ఫోటోలో ఉన్న పాపని గుర్తు పట్టారా? మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా 'చిరుత'లో నటించిన నేహాశర్మ. తొలి సినిమాకే సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టేసింది. మెగా కాంపౌండ్‌ హీరోయిన్‌ అనిపించేసుకుంది. అయితే ఆ తర్వాత మాత్రం టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయింది. ఒకటి రెండు సినిమాలు చేసినా, అవేమీ పెద్దగా లెక్కల్లోకి రాలేదు హీరోయిన్‌గా అమ్మడికి పెద్దగా కలిసొచ్చే గుర్తింపునూ తెచ్చిపెట్టలేదు. తర్వాత బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా అరకొరా అవకాశాలతోనే సరిపెట్టుకుంది. ఇకపోతే తనలోని హాట్‌ హాట్‌ గ్లామర్‌ యాంగిల్స్‌ని వరుసపెట్టి చూపించేందుకు అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో తనదైన శైలిలో స్కెచ్‌లు వేస్తూనే ఉంటుందీ బ్యూటీ. అందులో భాగంగానే ఈ బికినీ పోజు చూశారా? టూ పీస్‌ బికినీనే. కనీ కనిపించనట్లుగా నాభి సౌందర్యాన్ని ఎలివేట్‌ చేసేలా అక్కడి వరకూ నెట్‌తో డిజైన్‌ చేసిన అమ్మడి ఈ బికినీ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS