గ్లామ్‌షాట్‌: హాట్‌ హాట్‌ 'డెనిమ్‌' అందాల నిధి

By iQlikMovies - May 29, 2019 - 20:00 PM IST

మరిన్ని వార్తలు

పెద్ద తెరపై సక్సెస్‌ అందుకోలేకపోతున్నా, సోషల్‌ మీడియా తెరపై తన అందాల నిధి వైపు ఆకర్షించేలా చేస్తోంది. నెట్టింట్లో నిధి అగర్వాల్‌ హాట్‌ హాట్‌ ఫోటో షూట్స్‌తో పిచ్చెక్కించేస్తూ ఉంటుంది. తాజాగా డెనిమ్‌ షర్టులో నిధి అగర్వాల్‌ అందాల్ని దాచేసినా, హాట్‌గానే కనిపిస్తోంది. పెదవితో షర్టు కాలర్‌ని కొరికి పట్టి, సెక్సీగా ఇచ్చిన నిధి ఎక్స్‌ప్రెషన్‌ ఆమె గ్లామర్‌ని మరింత ఎలివేట్‌ చేస్తోంది.

 

అందం, అందానికి తగ్గ ఫిగర్‌ అన్నీ ఉన్నా, నిధి అగర్వాల్‌ని అవకాశాలు మాత్రం ఆచి తూచి వరిస్తున్నాయి. అసలు సిసలు అవకాశం ఒక్కటి పడితే చాలు, నిధి అగర్వాల్‌ విజృంభించడానికి. అలాంటి అవకాశం ఏ సినిమాతో రానుందో తెలీదు కానీ, ప్రస్తుతానికి నిధి అగర్వాల్‌ పూరీ జగన్నాధ్‌ సినిమాలో నటిస్తోంది. రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో నిధి ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

పూరీ జగన్నాధ్‌ సినిమాల్లో హీరోయిన్స్‌ అంటే ఓ ఐడియా ఉంది ఆడియన్స్‌కి. మరి నిధిని కూడా ఈ సినిమాలో అలాగే ప్రొజెక్ట్‌ చేశాడా.? లేక కొత్తగా ఏమైనా చూపించాడా.? అనేది సినిమా చూస్తే కానీ తెలీదు. సినిమాకి సంబంధించి, ఇంతవరకూ విడుదలైన ప్రోమోస్‌లో నిధి స్మార్ట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. నిధి అగర్వాల్‌తో పాటు, ఈ సినిమాలో ఇంకో భామ నభా నటేష్‌ కూడా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS