ముద్దుగుమ్మ నికీషా పటేల్‌కి సినిమాల్లో అవకాశాలు లేకపోయేసరికి, హాట్ హాట్ ఫొటో సూట్‌తో అదరగొట్టేస్తోంది. కొద్ది రోజుల క్రితమే బికినీతో హల్‌చల్ చేసింది. ఇప్పుడిలా. అవకాశాల కోసం ఏం చేసినా తప్పు లేదని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. అందాన్ని మాత్రమే చూడమంటోంది. వల్గర్‌గా కామెంట్స్ చేయొద్దంటూ నెటిజన్లకు ఉచిత సలహా కూడా ఇస్తోంది. ఇంతలా వస్త్రసన్యాసం చేశాక వచ్చే విమర్శల్నీ తట్టుకోక తప్పదు. అందుకు సిద్ధమయ్యే అమ్మడు ఇలాంటి నిర్ణయం తీసుకుంది కాబోలు. ఏది ఏమైనా హాట్ హాట్ ఫోటో సూట్స్‌లో నిఖీషా హాట్ అందాల దాడిని తట్టుకోవడం కొంచెం కష్టమే అవుతోంది సుమీ!