చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కామ్‌గా ఉండే రీతూ వర్మ సడెన్‌గా బంపర్ సక్సెస్ కొట్టేసింది. 'పెళ్లి చూపులు' సినిమాతో నైట్‌కి నైట్ స్టార్ హారోయిన్ అయిపోయింది. ఏకంగా స్టార్ హీరో విక్రమ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్‌గానే కాకుండా, ఏ రకమైన పాత్రలు చేయడానికైనా సిద్ధమే అంటోంది. గ్లామరస్ పాత్రలకైనా సై అంటోంది ఈ బ్యూటీ. ట్రెడిషనల్ వేర్ అయినా, అల్ట్రా మోడ్రన్ వేర్ అయినా ఇట్టే మప్పేస్తుంది ఈ బ్యూటీకి. మంచి ఫోటో జెనిక్ ఫేస్ కూడా. ఇదిగో ఈ ఫోటోలో నవ్వులు చిందిస్తూ కనిపిస్తోన్న రీతూ వర్మ సింప్లీ సూపర్బ్ కదా!