బీచ్‌ అండ్‌ బికినీ.. నికీషా పటేల్‌

By iQlikMovies - November 15, 2018 - 17:39 PM IST

మరిన్ని వార్తలు

బికినీ అంటేనే నికీషా పటేల్‌, నికీషా పటేల్‌ అంటేనే బికినీ అనేంతలా బికినీతో హోరెత్తించి, బోర్‌ కొట్టించేసింది. 'కొమరం పులి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం 'గుంటూరు టాకీస్‌' సీక్వెల్‌లో నటిస్తోన్న విషయం విదితమే. తాజాగా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ఫొటోలో నికీషా పటేల్‌ ఫేస్‌ మాత్రం చూపించలేదు. సముద్రం వైపు ఆమె చూస్తోంది. సముద్రంలో కనీ కన్పించకుండా వున్న ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, నికీషా పటేల్‌ తండ్రి అట. ఈ బ్యూటీని బ్యాక్‌ నుంచి చూపిస్తోన్న ఫొటో, అందులో ఆమె తండ్రి కన్పించడం.. ఇంకేముంది, ట్రాలింగ్స్‌ ఓ రేంజ్‌లో షురూ అయ్యాయి. ట్రాలింగ్స్‌ మామూలుగానీ, అందం చూడవయా.. ఆనందించవయా అంటోంది నికీషా పటేల్‌. అంతలా అందం చూడ్డానికీ, ఆనందించడానికీ.. ఈ ఫొటోలో నికీషా అంత కొత్తగా అందాల విందు ఏం చేసిందని.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS