హాట్‌ అండ్‌ స్పైసీ బికినీ పాప

By iQlikMovies - July 07, 2018 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

మొన్నా మధ్య హాట్‌ హాట్‌ బికినీలతో రెచ్చిపోయి మరీ ఫోటోలకు పోజులిచ్చేసింది హాట్‌ బ్యూటీ నికీషా పటేల్‌. ఇక్కడా అక్కడా అనే తేడా లేదు. ఎక్కడ బీచ్‌ కనిపించినా, కలర్‌ ఫుల్‌ బికినీలతో తన ఫ్రెష్‌ ఫ్రెష్‌ అందాల్ని సెల్ఫీల్లో బంధించి కిల్‌ చేసేసిందీ నిషా కళ్ల నికీషా పటేల్‌. ఎలాగో అమ్మడు పడిన హాట్‌ కష్టానికి ఫలితం దక్కింది. తన అందాన్ని ఆరాధించినందుకు అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ, ఓ పక్క సినిమాతో బిజీగా ఉన్నా, మరోపక్క ఇదిగో సోషల్‌ మీడియాలో తన కోసం ఆరాటపడే అభిమానులను అస్సలు డిజప్పాయింట్‌ చేయకూడదనే అప్పుడప్పుడూ ఇలా హాట్‌ పిక్స్‌తోనూ పెచ్చిపోతోంది. ఏమాటకామాటే చెప్పాలి కానీ, నికీషా పటేల్‌ అందానికి ఎవరైనా అదరహో అనాల్సిందే మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS