బికినీలో అందాలొలకాలని ఏ ముద్దుగుమ్మకి మాత్రం ఉండదు చెప్పండి. అలాగే మన నికీషా పటేల్‌కీ బికినీల్లో హాట్ హాట్‌గా సెల్ఫీ పోజులివ్వడమంటే ఎక్కడ లేని పిచ్చి. ఏమాటకామాటే చెప్పుకోవాలిలెండి. ఎన్నిసార్లు చూసినా, ఏదో మ్యాజిక్ ఉంటుంది అమ్మడు వేసే బికినీలో. అఫ్కోర్స్ అది బికినీ టాలెంట్ కాదు, అమ్మడి అందాల టాలెంట్. ఇక తాజా పిక్ విషయానికి వస్తే, చూస్తున్నారుగా, రెడ్ హాట్ బికినీలో స్విమ్మింగ్ పూల్ నుండి, తన అందాల్ని ఎలా సెల్ఫీలో బంధించేస్తోందో.
సింగిల్ పీస్ నెక్ కటెడ్ బికినీ అది. హెయిర్ స్టైల్‌ని టైట్‌గా ప్యాక్ చేసేసింది. పూల్‌లోని ప్యూర్ బ్లూ వాటర్, పై నుండి పడే సూర్య కిరణాలకు నక్షత్ర వనంలా మెరిసిపోతోంది. ఆ జల నక్షత్ర మెరుపుల మధ్య తళ తళ మెరిసిపోతోంది బికినీ కులుకుల నికీషా పటేల్. ప్రసుత్తం ఈ కులుకుల తార 'గుంటూర్ టాకీస్ 2' చిత్రంలో నటిస్తోంది.