రెడ్‌ హాట్‌ 'దొరసాని'

By iQlikMovies - June 26, 2018 - 12:49 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌నెస్‌ అంటే వేసుకునే కాస్ట్యూమ్‌, చేసే ఎక్స్‌పోజింగ్‌తోనే రాదండోయ్‌. బేసిగ్గా ఫిజిక్‌లో ఉండాలి. అలాంటి హీటెక్కించే ఫిజిక్‌ నికీషా పటేల్‌ సొంతం. స్టైల్‌, నడక, నడత అన్నింట్లోనూ హాట్‌నెస్‌ ప్రదర్శిస్తుంటుంది ఈ ఎన్నారై సుందరి. చూశారుగా ఈ ఫోటో. ఆమె చూపుల్లోనే హాట్‌నెస్‌ మిళితమై ఉంటుంది. చురకత్తుల్లాంటి చూపులతో కుర్రకారును మత్తుల్లోకి దించేస్తుంది. తాజా ఫోటో విషయానికి వస్తే, రెడ్‌ హాట్‌ కాస్ట్యూమ్‌ వర్ణించేందుకే వీలు లేదు. దానికి సెట్‌ అయ్యే హెయిర్‌ స్టైల్‌, హై హీల్స్‌ చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ భామ సినిమాల్లో బిజీ అవుతోంది. ఓ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో ప్రస్తుతం నికీషా పటేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS