దీపావళి అంటే దీపాల వరుస అని చిన్నప్పటి నుండీ చదువుకుంటూనే ఉన్నాం. అయితే ఇదిగో ఈ హాట్ దీపావళి చూశారా.? ఇక్కడేం దీపావళి కనిపిస్తోందనుకుంటున్నారా.? అలా అనేస్తే ఎలాగండీ. దీపావళి స్పెషల్గా ఈ బ్యూటీ ఇంతగా రెడీ అయ్యి కనువిందు చేస్తుంటే. అవును నిజ్జంగా నిజం. దీపావళి గిఫ్ట్ అంటూ నికీషా పటేల్ ఇంతందంగా ముస్తాబై స్పెషల్ ఫోటో సెషన్ చేయించుకుంది మరి. సినిమాలు చేసినవి తక్కువే అయినా ఈ బ్యూటీకి నెట్టింటి అభామనులు ఎక్కువే. ఆ అభిమానంతోనే తన ఫ్యాన్స్కి అమ్మడు దీవాళి గిఫ్ట్ ఇలా ఇచ్చిందట. రెడ్ టాప్, బ్లాక్ బోటమ్లో, కురులను అందంగా ఆరేసి, అఫ్కోర్స్ అందాలు కూడా. నెట్టెడ్ క్లాత్ రెడ్ టాప్లో క్లీవేజ్ని కూడా అందంగానే ఆరేసిందనుకోండి. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అయిన గ్రీన్ కలర్ స్టిక్కర్ని నుదుట సింగారించిన నికీషా పటేల్ అందంగా లేదంటే ఎలా.? మొన్నామధ్య ఈ బ్యూటీ బికినీ ఫోటోలతో పిచ్చ పిచ్చగా సోషల్ మీడియాని హీటెక్కించేసి, ఇదిగో కాస్త అటూ ఇటూగా ట్రెడిషనల్ వేర్లో ఇలా దీపావళి గిఫ్ట్ అంటూ దర్శన భాగ్యం కల్పించింది.