గ్లామ్‌షాట్‌: నిషా కళ్ల గోల్డెన్‌ నికీషా

By iQlikMovies - May 05, 2018 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

ఆ చూపులోనే ఏదో మత్తుంటుంది. ఆ గ్లామర్‌లో ఇంకేదో గమ్మత్తుంటుంది. ఆ నిషాతోనే అభిమానుల్ని తన మైకంలో పడేసేలా చేసేసింది హాట్‌ హాట్‌ అందాల నికీషా పటేల్‌. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో 'కొమరం పులి' సినిమాలో సూపర్‌ హాట్‌గా కనిపించి, కవ్వించేసింది. కైపెక్కించే అందం, ఫిజిక్‌ ఉన్నప్పటికీ అమ్మడికి అవకాశాలు మాత్రం అరకొరగానే వరించాయి.

తాజాగా ఓ యాక్షన్‌ చిత్రానికి ఈ ముద్దుగుమ్మ సైన్‌ చేసిన సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్‌ కూడా జరుపుకుంటోంది. యాక్షన్‌ గాళ్‌గా తన సత్తా చాటుతానంటోంది ఈ సినిమాతో నికీషా పటేల్‌. ఇక సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ తాజా పిక్‌లో చూపుల్తోనే స్టే చేసేలా సెల్ఫీకి పోజిచ్చింది చూశారుగా.

ఆ సెల్ఫీకి ఎవరైనా సరే స్టన్‌ అవ్వాల్సిందే. అదే నికీషా కళ్లలోని నిషా. బికినీలాంటి గోల్డెన్‌ కలర్‌ కాస్ట్యూమ్‌లో నికీషా చాటు మాటు అందాలు పెచ్చిక్కించేయట్లే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS