సెక్సీ ఆడపులి చంపేసిందంతే.!

By iQlikMovies - July 04, 2018 - 10:40 AM IST

మరిన్ని వార్తలు

ఏసక్సెస్‌తో చంపేయాలి, స్మైల్‌తో పాతిపెట్టేయాలి' అంటోంది అందాల ఆడపులి నికీషా పటేల్‌. హాట్‌నెస్‌లో ఈ బ్యూటీ తలతన్నేవారే లేరు. హాట్‌నెస్‌తో పాటు డిఫరెంట్‌ స్టైల్‌ కూడా ఉంటుంది నికీషా బాడీ లాంగ్వేజ్‌లో. చురకత్తుల్లాంటి చూపులు కుర్రకారుకు మత్తెక్కించేస్తుంటాయి. ఆకర్షించదగ్గ అందం ఉన్నా అమ్మడికి చెప్పుకోదగ్గ అవకాశాలే రావడం లేదు. ఎలాగోలా ఓ హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీలో ఛాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమా కోసం అమ్మడు గ్లామర్‌ టాలెంట్‌తో పాటు, యాక్షన్‌ టాలెంట్‌ను కూడా ప్రదర్శించనుంది. యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాల సంగతి అటుంచితే, ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ సోయగాలతో ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందీ నిషా కళ్ల నికీషా. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ హాట్‌ సెల్ఫీతో నిజంగానే చంపేస్తోందంతే.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS