గ్లామ్‌షాట్‌: బ్లాక్‌ హాట్‌ బ్యూటీ 'చితక్కొట్టేసింది'!

By Inkmantra - September 17, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

'చీకట్లో చితక్కొట్టుడు' సినిమాతో అందాల ఆరబోతలో విశ్వరూపం చూపించేసిన బ్యూటీ నిక్కీ తంబోలీ. సినిమా ఓ మోస్తరు సంచలనమైంది. బోల్డ్‌ కంటెంట్‌ కదా.. అది ఈ బ్యూటీకి ఎంతో కొంత కలిసొచ్చింది. ఆ తర్వాత అవకాశాలు తెగ వరుస కట్టేయలేదు. కానీ, ప్రస్తుతం ఆ టైప్‌ మూవీలానే అనిపించే 'రాగల 24 గంటల్లో' అనే విచిత్రమైన టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఆసక్తికరంగా డిజైన్‌ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. సినిమాల్లో యాక్టివ్‌ సంగతి ఇలా ఉంటే, పాప అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది.

 

పాప యాక్టివ్‌ అయినప్పుడు హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోతుంది. అలా ఓ పిక్‌ ఇప్పుడు మనకి చిక్కింది. చీకట్లో చితక్కొట్టుడు అంటే ఇదేనేమో. బ్లాక్‌ హాట్‌ అల్ట్రా మోడ్రన్‌ హై నెక్‌ కాస్ట్యూమ్‌లో ఈ బ్యూటీ అందాలు హీటెక్కిస్తున్నాయి. ఓ స్టూల్‌పై కూర్చొని హాట్‌ అండ్‌ స్పైసీగా ఇచ్చిన పోజు కేక పుట్టిస్తోంది. ముఖ్యంగా ఆ నాభి కట్‌ ఉంది చూశారూ.. కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS