గ్లామ్‌షాట్‌: వెకేషన్‌ 'మూడ్‌'లో 'చితక్కొట్టేసింది'.!

By Inkmantra - December 31, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

దుబాయ్‌ మెరీనా బీచ్‌లో అందాల భామ నిక్కీ తంబోలీ వెకేషన్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోంది. ఓ సెల్ఫ్‌ బోట్‌ని డ్రైవ్‌ చేస్తూ హాట్‌ హాట్‌గా కెమెరాకి పోజిస్తూ కైపెక్కించింది. 'చీకట్లో చితక్కొట్టుడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తన హాట్‌ అప్పీల్‌తో కుర్రోళ్లను పిచ్చెక్కించేసిన ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్‌గా 'తిప్పరా మీసం' సినిమాలో నటించింది. ప్రస్తుతం వెకేషన్‌ ఎంజాయ్‌ చేసే మూడ్‌లో ఫుల్‌గా రీ ఫ్రెష్‌ అవుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#metime💕

A post shared by Nikki Tamboli (@nikki_tamboli) on

ఆ ఫోటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మురిసిపోతోంది. లేటెస్ట్‌గా జీన్స్‌ విత్‌ వైట్‌ మోడ్రన్‌ టాప్‌ ధరించి సెల్ఫ్‌ బోట్‌ డ్రైవ్‌ చేస్తున్న ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ పిక్స్‌లో నిక్కీ తంబోలీ ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తుంటే, మనం కూడా వెకేషన్‌ మూడ్‌లో ఉన్నట్లే అనిపిస్తోంది. అంత లైవ్‌గా ఉన్నాయి ఈ పిక్స్‌. ఇంకెందుకాలస్యం.. మీరు కూడా ఆ ఫీల్‌ ఎంజాయ్‌ చేయాలనుకుంటే, వెంటనే ఈ పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS