'చీకట్లో చితక్కొట్టుడు' అనే హారర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిక్కీ తంబోలీ. ప్రస్తుతం 'తిప్పరా మీసం' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రెండో ఛాన్స్‌గా రాఘవ లారెన్స్‌తో 'కాంచన 3'లో నటించగా, ముచ్చటగా మూడో ఛాన్స్ సోలో హీరోయిన్గా దక్కించుకుంది 'తిప్పరా మీసం'తో. ఇక అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా అలా ఓ గ్లామర్ పిక్‌ని పోస్ట్ చేసింది.
రన్నింగ్ ప్యాటర్న్‌లో ఓ డ్రస్ ధరించింది. డీప్ నెక్ కావడంతో క్లీవేజ్ దర్శనాలు కంటికింపుగా జరిగిపోతున్నాయి. యాక్సెసరీస్ ఏమీ ధరించలేదు. కానీ, స్టైలిష్‌గా ఇచ్చిన పోజుతో ఆ నడుమొంపులు కూడా కవ్వింపుగానే ఉన్నాయి. హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ పాపలో ఉన్నాయంటూ ఈ పిక్కి నెటిజన్లు పిచ్చ పిచ్చగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదిలాగే కంటిన్యూ చేస్తే, పాప పడిన శ్రమకి ఎంతో కొంత ఇమేజ్ దక్కడం ఖాయమే.