గ్లామ్‌షాట్‌: నివేదా అందాల అరాచకం.!

మరిన్ని వార్తలు

'మెంటల్‌ మదిలో' అంటూ విలక్షణ నటుడు శ్రీవిష్ణు సరసన హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌. పెద్ద సూపర్‌ డూపర్‌ హిట్‌ అని చెప్పలేం కానీ, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. అలాగే హీరోయిన్‌గా నటించిన నివేదాకి కూడా మంచి మార్కులే పడ్డాయి ఈ సినిమాతో. అయితే ఇప్పుడెందుకు ఈ ముద్దుగుమ్మ కోసం మాట్లాడుకోవల్సి వస్తుందంటే, అమ్మడు తనలోని హాటెస్ట్‌ యాంగిల్‌ని బయటికి తీసేలా ఓ స్పెషల్‌ ఫోటో సెషన్‌ చేయించుకుని ఆ ఫోటోలు నెట్టింట్లో వదిలేసింది.

ఆ పిక్స్‌ ఎంతటి అరాచకం సృష్టించేస్తున్నాయో చెప్పలేం. హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అనేలా ఉన్నాయవి. వర్ణించే కన్నా, చూస్తే మీకే అర్ధమవుతుంది. భారీ క్లీవేజ్‌ని అస్సలేమాత్రం మొహమాటపడకుండా ఎక్స్‌పోజ్‌ చేసేసింది నివేదా. వర్కవుట్స్‌ చేస్తూ, చెమటలతో అమ్మడు తడిసి ముద్దయిపోయింది. ఆమె వెట్‌ గ్లామర్‌కి కుర్రోళ్లకు కూడా ముచ్చెమటలు పట్టేస్తున్నాయంతే.

ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ తమిళ హీరో విజయ్‌ ఆంటోనీతో 'రోషగాడు' సినిమాలోనూ, 'బ్రోచేవారెవ్వరూ' అనే మరో సినిమాలోనూ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS