కేశవ మూడురోజుల కలెక్షన్స్

మరిన్ని వార్తలు

యంగ్ హీరో నిఖిల్ తన హిట్ పరంపరని కొనసాగిస్తునట్టే ఉంది. దీనికి కారణం, కేశవ మూడు రోజుల కలెక్షన్స్ నిదర్శనం.

ఇక కేశవ రెండు రోజుల్లో రూ 8 కోట్లు కలెక్ట్ చేయగా, మూడవ రోజు మరో రూ 3 కోట్లకు పైగా వసూలు చేయడంతో ఫైనల్ గా మూడు రోజులకి రూ 11.40 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇప్పటికే ప్రొడ్యూసర్స్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నిఖిల్, కేశవ సినిమాతో పర్మినెంట్ గా ఆ టైటిల్ ని తన పేరిట ఫిక్స్ చేసుకున్నాడు.

 

చూద్దాం ఈ కేశవ చిత్రం టోటల్ రన్ లో ఇంకెంత కలెక్ట్ చేయనుందో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS