బికినీ చేప - హీటెక్కించేస్తోందీ పాప

By iQlikMovies - October 27, 2018 - 11:10 AM IST

మరిన్ని వార్తలు

చోప్రా సిస్టర్‌ అనే గుర్తింపుతో ఎలాగోలా బాలీవుడ్‌లో నెట్టుకొచ్చేస్తోన్న ఓ బ్యూటీ ఈ మధ్య హాట్‌ హాట్‌గా సోషల్‌ మీడియాని హీటెక్కించేస్తోంది. అందాల భామల ఈ తరహా అందాల విందు అవకాశాల కోసమే కదా! కాస్త దూరంలో అందమైన సముద్రం.. ఆ పక్కనే, ఓ అందమైన స్విమ్మింగ్‌ పూల్‌.. అందులో అందాల చేపలా విహరిస్తోంది ఈ పాప. టూ పీస్‌ బికినీలో పరిణీతి చోప్రా స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతోంటే, కుర్రకారుకి టెంపరేజర్‌ రైజ్‌ అయిపోవడం ఖాయమే మరి. ధర్మా మీటర్‌ పేలిపోయేలా ఆ టెంపరేచర్‌ పెరిగిపోతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అలా కుర్రాళ్ళ టెంపరేచర్‌ని పెంచి, వారి టెంప్టేషన్‌ బాంబులా పేల్చేయాలనే ఇదిగో ఇలా ఈ బ్యూటీ అందాల విందు చేసేస్తోంది. అందం చూడవయా.. ఆనందించవయా.. అని ఊరకనే అన్నారా? ఒకట్రెండు చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించినా, స్టార్‌ హీరోయిన్‌ అన్పించుకోలేకపోయిన పరిణీతి చోప్రాకి ఈ బికినీ షో తర్వాత, ఆఫర్లు పోటెత్తి స్టార్‌డమ్‌ వస్తుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS