గాయనిగా మారబోతున్న మరో ప్రముఖ నటి

మరిన్ని వార్తలు

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు నటించడమే కాకుండా సినిమాకి సంబంధించి మిగిలిన డిపార్ట్మెంట్స్ పైన కూడా దృష్టి పెట్టినట్టు అర్దమవుతుంది. ముఖ్యంగా ప్లే బ్యాక్ సింగర్లు గా మారుతున్నారు.

ఇప్పటికే నటీమణులు- ఆలియా భట్, త్రిషలు టం గాత్రాన్ని ఇవ్వగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో హీరోయిన్ పరినీతి చోప్రా సింగర్ గా మారింది.
తను తాజాగా నటించిన సినిమా మేరీ ప్యారీ బిందు లో ఒక పాట పాడింది. ఆ పాటని రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

మరి ఈ పాట హిట్ అయితే నటిగానే కాకుండా సింగర్ గాను సెటిల్ అయిపోతుందేమో చూడాలి!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS