బీజేపీ పై పవన్ విసుర్లు!

మరిన్ని వార్తలు

జనసేనని పవన్ కళ్యాణ్ తాజాగా రైతు ఆత్మహత్యల పై తన ట్వీట్ల వర్షం కురిపించాడు.

ఈ సారి మాత్రం తన ట్వీట్లలో టార్గెట్ గా బీజేపీ ప్రభుత్వాన్ని అలాగే దక్షణాది రాష్ట్రాల పై వారు సవితి ప్రేమ ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టాడు.

మీరు చూడండి, పవన్ ట్వీట్స్-


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS