పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన యుఎస్ఏ పర్యటనలో భాగంగా ప్రముఖ ప్రొఫెసర్ స్టీవెన్ జార్దింగ్ తో సమావేశం అయ్యాడు. అయితే ఈ ప్రొఫెసర్ ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ కి సలహాదరుడిగా వ్యవహరిస్తునట్టు సమాచారం.
దీనితో వీరి ప్రత్యేక భేటి ప్రాదాన్యం సంతరించుకుంది. ఈ మధ్యనే పొలిటికల్ గా యాక్టివ్ అయిన పవన్ కళ్యాణ్ ఈ భేటితో ఎలాంటి పొలిటికల్ నిర్ణయాలు తీసుకుంటాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
చూద్దాం... పవన్ కళ్యాణ్ యుఎస్ఏ టూర్ ఎలాంటి మార్పులకు దారితీస్తుందో..