ఖైదీ నెం 150కి చిరు రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!!

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో ఒక పెద్ద ప్రభంజనమే సృష్టించాడని చెప్పాలి. గత 9 సంవత్సరాల నుండి సినిమాలు చెయకపోయినా తన తాజా చిత్రంతో కొత్త రికార్డ్లకి తెరలేపాడు.

ఇక చిరు ఈ సినిమాకి తీసుకున్న పారితోషకం పై ఊహాగానాలు బయల్దేరాయి. వినిపిస్తున్న కధనాల ప్రకారం, చిరంజీవి రూ30-33 కోట్ల వరకు పారితోషకం తన కొడుకు నుండి అందుకున్నాడని ఫిలిం నగర్  వర్గాల సమాచారం. ఆల్రెడీ ఈ చిత్రం 100కోట్ల మైలురాయి దాటేసింది అలాగే ఈ సినిమా శాటీలైట్ రైట్స్ రూపంలో కొత్త నెంబర్ గేమ్ కి పునాది వేసింది.

ఏమైనప్పటికీ చిరు మాత్రం తన క్రెజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమాతో అలాగే తన రెమ్యునరేషన్ తో అందరికి తెలియ చెప్పాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS