దేవదారు శిల్పంలాంటి అందం, ఆ అందానికి తగ్గ అభినయం అన్నీ కలగలిపితే పాయల్ రాజ్‌పుత్ అనేలా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అభినయానికే ప్రాధాన్యత ఇస్తా, అందానికి కాదు.. అనే డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కి ఈ ముద్దుగుమ్మ వద్ద అస్సలు చోటే లేదు. కథకి, తన పాత్రకు ఎంత అవసరమైతే అంత గ్లామర్‌నీ, హద్దుల్లేని ఎక్స్‌పోజింగ్‌నీ ప్రదర్శిస్తానని డైరెక్ట్‌గా చెప్పేసే స్ట్రెయిట్ ఫార్వార్డ్ మనస్తత్వం ఈ హాట్ బ్యూటీది. ఆల్రెడీ 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో అమ్మడు చేసిన అందాల రచ్చ అంతా ఇంతా కాదు. అదలా ఉంటే, తాజాగా పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పిక్ కుర్రకారును మరోసారి ఈ పాయల్ చుట్టూ తిప్పుకునేలా చేస్తోంది. చూశారుగా, చుడీదార్స్‌లో, శారీస్, హాఫ్ శారీస్, షార్ట్ అండ్ హాట్ కాస్ట్యూమ్స్‌లో సినిమాలో పాయల్ అందాల్ని తిలకించిన కుర్రకారు ఇదిగో పాలరాతి శిల్పంలా దర్శనమిస్తున్న ఈ బ్యూటీ అందాల్ని చూసి స్టన్ అవుతున్నారంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. గోల్డెన్ స్లీవ్‌లెస్ టాప్, విత్ సీ గ్రీన్ లెహెంగా, నెట్టెడ్ చున్నీలో స్వీట్ అండ్ హాట్ గ్లామర్‌ని ఎలా ఎక్స్‌పోజ్ చేస్తుందో చూసేస్కోండి.
Payal’s naval is lub 😝 #payalrajput pic.twitter.com/EAKf6JJ5iJ
— Choopinchandey!! (@Choopinchandey) 3 October 2018