హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కి తొలి సినిమా తెచ్చిన బోల్డ్ ఇమేజ్ అంత సులువుగా పోలేదు. అలా వచ్చిన బోల్డ్ ఇమేజ్ తోనే పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత ‘ఆర్ డీ ఎక్స్ లవ్‘ అంటూ రెండో సినిమాలోనూ అదే ఇమేజ్ ని కంటిన్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘వెంకీ మామ’ కోసం సీనియర్ హీరో వెంకటేష్ తో రొమాన్స్ చేసింది. ఆ పై వచ్చిన ’డిస్కో రాజా‘లో మ్యూట్ క్యారెక్టర్ పోషించి నటిగా మెప్పించింది కానీ, ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది.
ప్రస్తుతం పాప చేతిలో కొత్త ప్రాజెక్టులేమీ లేకపోయినా, తన వద్ద ఉన్న గ్లామర్ అస్త్రాలను ప్రయోగిస్తూ కెరీర్ నడిపించేస్తోంది. వెరీ లేటెస్ట్గ్ గా పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ ఒకటి ఇప్పుడు కుర్రకారులో సరికొత్తగా కాక పుట్టిస్తోంది. ముఖ్యంగా ‘చీకటి రాత్రులే అందమైన తారల్ని క్రియేట్ చేస్తాయి..’ అని ఆ పిక్ కి ఇచ్చిన క్యాప్షన్ కుర్రోళ్ల మతులు బాగా చెడగొట్టేస్తోంది. క్యాప్షన్ అదిరింది. అలాగే ఫ్రెష్ లుక్స్ లో అమ్మడి అందాలు కెవ్వు కేక పుట్టిస్తున్నాయ్. వేకప్ అయినా, పాయల్ పాప ధరించిన బ్లాక్ ఇన్నర్ వేర్ నైట్ ఎఫెక్ట్ ని తిరిగి తీసుకొస్తూ రొమాంటిక్ ఫీల్ ఇస్తోంది.