'ఆర్ ఎక్స్ 100' చిత్రంతో గ్లామర్‌తో ఉర్రూతలూగించిన హాట్ భామ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాకే ఈ ముద్దుగుమ్మ తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనికంతటికీ ఆమె ఉపయోగించిన అద్భుతాస్త్రం హాట్‌నెస్. యూత్‌ని వరదలా ధియేటర్స్‌కి రప్పించేసింది ఆ అందమే. సినిమా ఆ స్థాయిలో విజయం సాధించడానికి సవాలక్ష కారణాల్లో అమ్మడి గ్లామర్ మెయిన్ కారణంగా చెప్పక తప్పదు. ఇకపోతే సినిమాలోనే అన్ని గ్లామర్ యాంగిల్స్ చూపించేసిన అమ్మడు సోషల్ మీడియాలో అన్‌లిమిటెడ్ హాట్‌నెస్ ప్రదర్శిస్తోంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో యూత్‌లో వచ్చిన క్రేజ్‌కి మరింత ఉత్సాహంగా హాట్ హాట్ పిక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అందులోంచి మచ్చుకొకటి అన్నట్లుగా సెలెక్ట్ చేసిన ఈ పిక్‌లోని పాయల్ గులాబీ సొగసులను మీరూ తిలకించండి మరి.!
ALSO SEE :
Qlik Here For The Gallery Of Payal Rajput