గ్లామ్‌షాట్‌: చలి 'గిలి'గింతల్లో ఘాటు గ్లామర్‌.!

మరిన్ని వార్తలు

చలి పులి పంజా విసురుతోంది. హైద్రాబాద్‌ చలికి గడగడలాడిపోతోంది. ఏంటి వాతావరణ విషయాలు చెబుతున్నామేంటనుకోకండి. ఈ సిట్యువేషన్‌ ముద్దుగుమ్మలనూ ఇబ్బంది పెడుతోంది మరి. ముఖ్యంగా 'ఆర్‌ఎక్స్‌ 100'లో తన అందాలతో హీటెక్కించిన బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌కి మరీ చలి ఇబ్బంది పెడుతోందట. అరదుకే స్వెట్టర్‌ కప్పుకుంది కానీ, చలిని దాచేందుకు కాదు, అందాలను చూపేందుకు అన్నట్లుగా ఉందది.

తాను చలికి బాధపడినా ఫర్వాలేదు కానీ, సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌కి మాత్రం చలికి వణకకూడదనుకుంటోంది. అందుకే తాజాగా పాయల్‌ తన ట్విట్టర్‌లో ఓ ఫోటో పోస్ట్‌ చేసింది.ఈ పిక్‌ చూస్తే, కుర్రకారుకు వణికించే చలిలో హాటు సెగలు పుట్టడం ఖాయం. ఈ చలి పాపం ఆడవాళ్లందరికీ సంస్కారం నేర్పింది. ఒళ్లంతా కప్పుకునేలా చేసింది.. అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతుంటే, మన పాయల్‌ మాత్రం తన అందాలతో చలి బాధితులకు గిలిగింతలు పెడుతోంది.

ఇదిగో తలపై నుండి స్వెట్టర్‌తో కప్పుకుంది కానీ, ఈ హాట్‌బ్యూటీ దాచాల్సిన హాట్‌ ప్రైవేట్‌ ప్లేస్‌ని మాత్రం వదిలేసింది. అక్కడి నుండి పుడుతున్న హీటు సెగలు సోషల్‌మీడియాలో ఆ పిక్‌పై క్లిక్‌ చేస్తున్న కుర్రకారుకు వెచ్చదనాన్నివ్వాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS