ఈ పిక్‌లో హాట్ అండ్ స్టైలిష్ లుక్‌లో పోజిస్తోన్న బ్యూటీని గుర్తు పట్టారా? పేరు పియా బాజ్‌పాయ్. జీవా, కార్తీక జంటగా నటించిన 'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. కానీ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా చేయలేదు కానీ, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. గ్లామర్‌లో అమ్మడు టాప్. మోడలింగ్ రంగం నుండి వచ్చిన ఈ బ్యూటీ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో గ్లామర్ లుక్స్‌తో కవ్వించేస్తూ ఉంటుంది. తాజాగా ఈ పిక్ చూస్తే బ్లాక్ హాట్ పియా బాజ్‌పాయ్ అందాలు కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ్.
ALSO SEE :
Qlik Here For The Gallery Of Pia Bajpai