అందానికే ఒకింత సిగ్గనిపిస్తుందేమో ఈ ఫొటో చూస్తే. అమ్మ 'బ్రా'బోయ్ అనేంత అందంగా ఉన్న ఈ ఫొటోలోని అందగత్తె ఎవరో తెలుసా? 'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి అల్లరి పిల్లగా పరిచయమైన పియా బాజ్‌పాయ్. బాలీవుడ్‌కి వెళ్ళాక గ్లామర్ డోస్ పెంచేసిన ఈ బ్యూటీ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కిర్రాకు పుట్టించేస్తోంది. టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా, ఈ ఫొటోలోని హాట్నెస్ మాత్రం ఇంతకు ముందెన్నడూ ఆమె చూపించలేదేమో అన్పిస్తుంది. అందుక్కారణం, కేవలం బ్రాతో ఆమె పొటోకి పోజు ఇవ్వడమొక్కటే కాదు, ఆమె కళ్ళల్లో కన్పిస్తోన్న సెక్సప్పీల్ కూడా. వస్త్ర సన్యాసం చేస్తేనే అందంగా వుంటారా? ఆ వస్త్ర సన్యాసాన్ని మించి, ఇదిగో ఇలా కళ్ళతోనే సెక్సప్పీల్ పంచేయడం ఎంతమందికి వీలవుతుంది? అందుకే ఆమె కళ్ళలోని తీక్షణతని, ఫొటోలోని ఆమె గ్లామర్‌ని చూస్తే ఎవరైనాసరే, ఎంత అందం 'బ్రా'బోయ్ అనాల్సిందే!