వైట్ లాంగ్ ఫ్రాక్‌లో హొయలొలికిస్తోన్న ఈ అందాల భామ పూజా హెగ్దే. ఈ బ్యూటీకి వైట్ అంటే చాలా ఇష్టమంటోంది. అలాగే లాంగ్ లాంగ్ ఫ్రాక్స్ అంటే ఇంకా ఇష్టమంట. అందుకే ఈ వైట్ లాంగ్ ఫ్రాక్‌లో తన అందాల్ని చూసి ఎలా మురిసిపోతోందో కావాలంటే మీరే చూడండి. ఏమాటకామాటే చెప్పుకోవాలి నిజంగానే ఈ బ్యూటీ ఈ వైట్ ఫ్రాక్‌లో అందంగా ఉంది. అలాగే కనీ కనిపించని అందాలతో హాట్‌గా కూడా కవ్విస్తోంది. ఈ అందాల హంస ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'సాక్ష్యం' సినిమాలో నటిస్తోంది. ఇటీవలే 'డీజె'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాట్ అప్పీల్‌కి కరెక్ట్‌గా సూటయ్యే ఫీచర్స్ ఈ బ్యూటీ సొంతం. కానీ అవకాశాలు మాత్రం ఫిల్టర్‌గానే అందుతున్నాయి ఈ బ్యూటీకి. అందం, హాట్‌నెస్ అన్నీ ఉన్నా కానీ, అదృష్టం కలిసి రావాలి కదా. ఆ అదృష్టం ఈ హాట్ బ్యూటీని కొంచెం స్లో స్లోగా తలుపు తడుతోంది మరి.