హై హీల్స్‌లో ముద్దుగుమ్మ పూజా హెగ్దే సో హాట్‌గా మెరిసిపోతోంది కదా. గోల్డెన్ కలర్ డ్రస్సులో హాట్ హాట్‌గా అందాలారబోస్తున్న ఈ బ్యూటీ జీక్యూ మేగ్జైన్ కోసం ఇలా వయ్యారాలు పోతోంది. ఈ ఏడాది వచ్చిన 'డీజె' సినిమాలో అమ్మడి అందాలు హాట్ టాపిక్ అయ్యాయి. బికినీ సొగసులతో పొట్టి పొట్టి డ్రస్సులతో కుర్రకారు మతులు పోగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ 'డీజె'లో. అలాగే సోషల్ మీడియాలోనూ హాట్ హాట్‌గా అందాలారబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చేస్తోంది ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'సాక్ష్యం' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఓవర్ డోస్‌లో అందాలారబోయనుందని సమాచారమ్. ఏమాటకామాటే చెప్పాలి కానీ పూజా హెగ్దే ఎంత హాట్‌గా కనిపించినా ఎక్కడా క్యూట్‌నెస్ మాత్రం మిస్ కాదండోయ్. అదే ఆమె గ్లామర్ ప్రత్యేకత.
ALSO SEE :
Qlik Here For The Gallery