గ్లామ్‌షాట్‌: జిగేల్‌ రాణి బోల్డ్‌ అప్పీల్‌!

By Inkmantra - October 25, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ పుణ్యమా అని పూజా హెగ్దే మళ్లీ విజృంభించేసింది. బాలీవుడ్‌ సినిమా 'హౌస్‌ఫుల్‌ 4' ప్రమోషన్స్‌ నిమిత్తం పాప చేస్తున్న గ్లామర్‌ షో మామూలుగా లేదు. నిన్న కాక మొన్నే, ఓ డిఫరెంట్‌ హాట్‌ షో రివీల్‌ చేసిన పూజా తాజాగా మరోసారి హాట్‌ సెన్సేషనల్‌ అయ్యింది. బోల్డ్‌ లుక్‌లో దర్శనమిచ్చి కుర్రకారు మతులు చెడగొట్టింది. వైట్‌ కలర్‌లో ఓ షర్టు ధరించింది. కానీ, షర్టుకు బటన్స్‌ పెట్టలేదు. దాంతో ఎద అందాలు కొల్లగొట్టేస్తున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🥼

A post shared by Pooja Hegde (@hegdepooja) on

బటన్స్‌ పెట్టలేదు. కానీ, మెడలో హారాలు బలంగా ధరించింది. గొలుసుల మీద గొలుసులు ధరించి దిస్‌ ఈజ్‌ ది జిగేల్‌ రాణి మెరుపులు అనిపిస్తోంది. చేతులకు కూడా మెటల్‌ రింగ్స్‌ ఓ మూడు, నాలుగు మెరుస్తున్నాయి. ఫేస్‌లో బోల్డ్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్దే తెలుగులో 'అల వైకుంఠపురములో' సినిమాలో నటిస్తోంది. ప్రబాస్‌తో 'జాన్‌' సినిమాలోనూ, అఖిల్‌తో ఓ సినిమాలోనూ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS