'ముకుందా' బ్యూటీ పూజా హెగ్దే గ్లామర్ డోస్ మరీ పెంచేసింది. మేగ్జిమ్ మ్యాగజైన్ కోసం ఇలా అందాల ఆరబోతతో పిచ్చెక్కించేస్తోంది. చిట పట చినుకులు పడుతున్న వేళ్ల అమ్మడి హాట్ హాట్ అందాలతో హీటెక్కించేస్తోందంతే. ఇటీవలు 'డిజె' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సినిమాలో అమ్మడి ఎక్స్‌పోజింగ్ అదరగొట్టేసింది. ఏకంగా బికినీ గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. అంతేకాదు తనలో అంత కన్నా నిషా ఉందంటూ ఇదిగో ఇలా ఇంత హాట్‌గా పోజిచ్చేస్తే కుర్రకారుకి కిర్రాక్ కాక మరింకేంటి చెప్మా!
ALSO SEE :
Qlik Here For Pooja Hegde Photos