'ముకుంద' ఫేం పూజా హెగ్దే అందాల పోటీల్లోంచి మోడలింగ్‌లోకి, అట్నుంచి సినిమాల్లోకీ వచ్చింది. మేగ్జిమ్ అనే మ్యాగజైన్ కోసం మేగ్జిమమ్ అందాలు ఆరబోసేసింది. ఈ బ్యూటీ గ్లామర్‌కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. తెలుగు ప్రేక్షకులకి 'ఒక లైలా కోసం', 'ముకుంద' సినిమాలతో సుపరిచితురాలైన ఈ బ్యూటీ 'డిజె' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, 'డిజె' ఒక్కటీ ఒక ఎత్తు అనేలా ఆమె అందాల విందు ఈ సినిమాలో ఉండబోతోందట. అంటే పూజా హెగ్దేని 'హాట్‌నెస్ అన్ లిమిటెడ్' అని పిలవొచ్చేమో.
ALSO SEE :
Qlik Here For Pooja Hegde Latest Photos