గ్లామ్‌షాట్‌: బ్లాక్‌ అండ్‌ వైట్‌ జిగేల్‌ 'రా' గ్లామర్‌.!

మరిన్ని వార్తలు

పూజా హెగ్దే ప్రస్తుతం బిగ్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా గడుపుతోంది. ఓ వైపు అల్లు అర్జున్‌ సినిమా, ఇంకోవైపు ప్రబాస్‌ - రాధాకృష్ణ కాంబో మూవీస్‌తో పాటు, కొన్ని హిందీ ప్రాజెక్టులు కూడా పూజా చేతిలో ఉన్నాయిప్పుడు. ఇన్ని ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, మన జిగేల్‌రాణి సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతను కూడా హాబీగా పెట్టుకుంది. ఆ హాబీలో భాగంగానే సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఎఫెక్ట్‌ అద్దింది ఈ పిక్‌కి.

 

డీ గ్లామర్‌ లుక్స్‌లా కనిపిస్తున్న ఈ ఫోటోలో పూజా హెగ్దే ఎక్స్‌ప్రెషన్‌ పిచ్చెక్కించేస్తోంది. లూజ్‌ హెయిర్‌తో ఎద భాగాన్ని దాదాపు ఓపెన్‌ చేసేసింది. ఓ జాకెట్‌ లాంటి వస్త్రమేదో ధరించింది కానీ, బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఆ బ్రైట్‌నెస్‌ కనిపించడం లేదు. ఓన్లీ జీరో సైజ్‌ క్లీవేజ్‌ ఓపెనే ఈ ఫోటోకి హైలైట్‌ అవుతోంది. ముద్దుగుమ్మలకు రంగులతో పనేంటి. కలర్‌ అయినా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ అయినా గ్లామర్‌ కిక్‌ ఒక్కటే. ఆ కిక్కే ఈ పిక్‌ ద్వారా ఎక్కుతోందహో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS