‘అల వైకుంఠపురములో’ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన పూజా హెగ్దే, ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలోనూ నటిస్తోంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. పూజా హెగ్దే కాళ్ళని త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఎంత అందంగా చూపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
ఆమె కాళ్ళు, ఆమె నాభి.. అబ్బో అదుర్స్ అంతే. మేడమ్ సర్.. మేడమ్ అంతే.. అని అన్నది ఇందుకే మరి.. అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇదిగో ఇలా ఓ సెక్సీ ఫొటోని షేర్ చేసింది పూజా హెగ్దే. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలంటే ఒంపు సొంపుల్లో పూజా హెగ్దేకి సూపరో సూపర్.! అందానికి అందం, అభినయానికి అభినయం. అందుకే, మేడవ్‌ుకి సూపర్బ్ స్టార్‌డమ్ వచ్చి పడింది టాలీవుడ్‌లో. మొత్తమ్మీద, పొట్టి నిక్కరు, సెక్సీ టాప్‌తో ‘పెద్ద పాప’ హొయలు కర్రాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేసేస్తోందన్నమాట.