బుట్టబొమ్మా.. ఏంటింత అందాల పరధ్యానమ్.. అంటే, అన్నీ ఉన్నాయ్ కానీ, అల్లుడి నోట్లో.. డాష్ డాష్ అంటారుగా.. అలా ఉందట పూజా హెగ్దే పొజిషన్. ‘ఆల్ ఫ్యూయల్డ్ అప్.. అండ్ నో వేర్ టూ గో, స్టే హోమ్, స్టే సేఫ్, లైఫ్ ఇన్ కరోనా టైమ్స్..’ అనే క్యాప్షన్ పెట్టి ఈ ఫోటో పోస్ట్ చేసింది పూజా హెగ్దే. ఇటీవలే యూరప్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన పూజా హెగ్దే, కరోనా ఎఫెక్ట్‌తో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఆ సందర్భంగానే ఇదిగో ఈ ఫోటో విత్ క్యాప్షన్ పోస్ట్ చేసింది. అన్నీ ఉన్నా ఏం చేయడానికి లేదు.. అంటూ మీనింగ్ వచ్చేలా ఈ ఫోటో పోస్ట్ చేసింది. వాస్తవానికి పూజా పరిస్థితే కాదు. అందరి పరిస్థితీ ఇలాగే ఉంది. ఏకైక కారణం కరోనా. మన బుట్టబొమ్మ మాత్రం తన ఒపీనియన్‌ని భలే ఎక్స్‌ప్రెస్ చేసిందిలే. కారు ముందు సీట్లో కాళ్లు పైకి పెట్టుకుని కూర్చొని, తలపై చేయి పెట్టుకుని అమాయకంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోన్న ఈ పిక్‌లో బుట్టబొమ్మ ఇంటెన్స్ తో పాటు, గ్లామరస్ షూట్ కూడా జరిగిపోతోంది. పోలా అదిరిపోలా.!