ముద్దుగుమ్మ పూజా హెగ్దే గ్లామర్‌లో టాప్. 'డిజె' సినిమాలో బికినీ గ్లామర్‌తో అదరగొట్టేసింది. అంతకు ముందు 'ముకుంద' సినిమాలో సంప్రదాయ బద్ధంగా కనిపించి మార్కులు కొట్టేసింది. సోషల్ మీడియాలో హీటెక్కించే బికినీ ఫొటోలతోనే కాకుండా ట్రెడిషనల్ వేర్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది పూజ. ఏమాటకామాటే చెప్పుకోవాలి 'పూజ'కి ఏ కాస్ట్యూమ్ అయినా ఒకటే, గ్లామర్‌లో ఆమెకు పోటీ ఇంకెవరూ లేనట్టే. చూశారా ఈ ట్రెడిషనల్ వేర్‌లో కూడా అమ్మడు ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో. కనీ కనిపించని అందాలతో చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది ఆమె గ్లామర్ ఈ ఫోటోలో.
ALSO SEE :
Qlik Here For Pooja Hegde Latest Photos