గ్లామ్‌ షాట్‌: బికినీ హాట్‌నెస్‌కా బాప్‌!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా సెక్స్‌ బాంబ్‌ ఎవరంటే పూనమ్‌ పాండే పేరే చెప్పాలి. సోషల్‌ మీడియాలో ఎంత 'డర్టీపిక్చర్స్‌' చూపించాలో అంతా చూపించేసింది ఈ సెక్సీ బాంబ్‌. ఈ బ్యూటీ త్వరలో మ్యూజిక్‌ సాంగ్‌తో అలరిస్తానంటోంది. అలరించుడు సంగతేమోగానీ అందాల విందు అయితే పక్కా. ఎందుకంటే పూనమ్‌ పాండేకి తెలిసింది అదొక్కటే. అందాల ఆరబోతలో పూనమ్‌ పాండే ఎప్పుడో మాస్టర్‌ డిగ్రీ చేసేసింది. బికినీలో ఇలా హొయలు ఒలకబోసేస్తూ 'డర్టీపిక్చర్‌' అప్పుడే చూపించేస్తోన్న ఈ బ్యూటీ మ్యూజిక్‌ వీడియోలో ఇంకెంత గ్లామర్‌ ఒలకబోసేసిందో చూడాలిక!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS