ఒంపు సొంపుల వయ్యారి భామ

మరిన్ని వార్తలు

ఒంపు సొంపుల విషయంలో పూనమ్‌ పాండే గురించి కొత్తగా చెప్పేదేముంది? మామూలుగా అయితే ఆమె ఓవర్‌ డోస్‌ వల్గారిటీతో కూడిన ఫొటోల్ని ఎక్కువగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఫర్‌ ఏ ఛేంజ్‌.. ఇదిగో ఇలా ఈసారి కళాత్మకంగా వున్న ఫొటోల్ని పోస్ట్‌ చేసింది. చక్కనమ్మ ఏం చేసినా అందమేనని ఇలాంటి ఫొటోలు చూసినప్పుడే అన్పిస్తుంటుంది. మొత్తంగా వస్త్ర సన్యాసం చేసేయడం కంటే, ఇదిగో.. ఇలా చూపించీ, చూపించకుండా వుంటేనే అందులో హాట్‌ అప్పీల్‌ వుంటుందనేది వాస్తవం. ఇటీవల బాలీవుడ్‌లో ఓ సినిమా చేసిన పూనమ్‌ పాండే, ప్రస్తుతం తెలుగులోనూ ఓ సినిమాలో నటిస్తోంది. అదే, 'లేడీ గబ్బర్‌ సింగ్‌'. అంతకు ముందూ పూనమ్‌ తెలుగులో ఓ సినిమాకి కమిట్‌ అయినా, ఆ సినిమా ఏమయ్యిందో ఎవరరికీ తెలియదు. ఆ సంగతి పక్కన పెడితే, పూనమ్‌ లేటెస్ట్‌ గ్లామరస్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతే మరి, ఎప్పుడూ ఆమె విచ్చలవిడి అందాల్ని చూసి బోరెత్తిపోయిన నెటిజన్స్‌.. ఈ ఫొటోలకు ఫిదా అయిపోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS