ఎవరైనా పండగలకు పబ్బాలకు విలువైన వస్తువుల్ని గిఫ్ట్స్‌గా ఇస్తుంటారు. కానీ, సోషల్‌మీడియా హాట్ బ్యూటీ పూనమ్ పాండే ఉంది చూశారూ.. ఆమె తన అందాల ఆరబోతని గిఫ్ట్స్‌గా ఇస్తుంటుంది. వీలైనంత ఎక్కువ అందాల్ని ఎక్స్‌పోజ్ చేసి, అవసరమైతే , న్యూడ్‌గా స్కిన్ షో చేసేసో రకరకాలుగా కెమెరాకి పోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఇదిగో నా గిప్ట్స్ పండగ చేస్కోండి అంటుంది. తాజాగా వరల్డ్ కప్‌లో టీమిండియా విన్నింగ్‌కి గిఫ్ట్‌గా పూనమ్ పాండే అందాలు ఆరేసేసింది. ఓ బ్లాక్ కలర్ పలచని క్లాత్‌ని పరిచీ పరచనట్లుగా ఒంటిపై పరుచుకుని తెల్లని బెడ్‌పై ఆరేసుకుని పడుకుంది.
గతంలో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇండియా విన్ అయితే, నగ్నంగా స్టేడియంలోకి వస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చి పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. కానీ, రాలేదు. ఆ తర్వాత ఇండియా కప్ గెలిస్తే వస్తానంది. అప్పుడూ రాలేదు. కానీ, తాజాగా చెప్పా పెట్టకుండానే ఇదిగో ఇలా అందాల అరాచకం చేసేసింది. అయినా ఇదేం పెద్ద లెక్కకాదులెండి. బ్లాక్ హాట్ ట్రాన్స్‌పరెంట్‌డ్ క్లాత్‌లో కనీ కనిపించని అందాల విందు అంతే ఇది. జస్ట్ ఏ సెమీ న్యూడ్. బట్ ఇంతకు మించిన ఘోరాలు (ఫుల్ న్యూడ్‌గా) గతంలో చాలా సార్లే చేసేసింది పూనమ్ పాండే.