పూనమ్‌ 'బాంబు'లోయ్‌!

మరిన్ని వార్తలు

అర్థనగ్నంగా ఫొటోలకు పోజులివ్వడంలో పూనమ్‌ పాండేకి ఇంకెవరూ సాటి రారేమో. ఏం చేసినా సోషల్‌ మీడియాలో చెల్లిపోతుందనుకునే పూనమ్‌ పాండే, తాజాగా పేల్చిన బాంబులు చూస్తున్నారు కదా! వీటిని ఫొటోలనడం కన్నా, బాంబులనడమే సబబు. ఎందుకంటే అంతలా పేలుతున్నాయ్‌ సోషల్‌ మీడియాలో. పైగా, డబుల్‌ మీనింగ్‌తో కాదు కాదు, స్ట్రెయిట్‌ మీనింగ్‌తో తాను దేని గురించి చెప్పదలచుకుందో చెప్పేసింది. 'లార్జర్‌ దేన్‌ దే ఎపియర్‌' (వాస్తవం కన్నా ఎక్కువగా) అని పూనమ్‌ పాండే 'వేటి గురించి' చెప్పిందో అర్థమౌతోంది కదా! అదే పూనమ్‌ పాండే ప్రత్యేకత. బోల్డ్‌గా కన్పించడమే కాదు, అంతకన్నా బోల్డ్‌గా తన అందాల గురించి కామెంట్‌ చేసేస్తుంటుంది. సోషల్‌ మీడియాలో సెక్స్‌బాంబ్‌ అని పూనమ్‌ పాండేకి ఏదో అలా అలా పేరొచ్చేయలేదు. ఆమె దానికోసం చాలా చాలా 'కష్ట'పడుతోంది. ఆ కష్టానికీ తగిన గుర్తింపు వస్తోందిగానీ, ఆమె ఆశించిన స్థాయి గుర్తింపు ఎప్పుడొస్తుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS