'బ్రా'బోయ్‌ పాకిస్థాన్‌ కోసం విప్పి చూపించింది!

By iQlikMovies - June 14, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే మైదానంలో న్యూడ్‌గా నడుస్తానని చెప్పిన పూనమ్‌ పాండే మాట మార్చేసింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు అలాగే చేసింది. ఇదంతా గతం. కానీ ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ హాట్‌ హాట్‌గా ఉన్న సమయంలో ఈ హాట్‌ బ్యూటీ తన అందాలకు ఘాటుగా పదును పెట్టింది. ఏదో ఒక సంచలనం చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. మొన్న బ్లాక్‌ ట్రాన్స్‌పరెంట్‌డ్‌ కాస్ట్యూమ్‌లో వయ్యారంగా సొగసులారేసిన పూనమ్‌ పాండే తాజాగా ఏం చేసిందో తెలుసా.? వరల్డ్‌ హీరో అభినందన్‌ గురించి పరిచయం అక్కర్లేదు. పాకిస్థాన్‌ ఉగ్రమూకను మట్టుపెట్టి, పొరపాటుగా పాకిస్థాన్‌ భూభాగంపై ల్యాండ్‌ అయ్యి, అదృష్టశశాత్తూ మళ్లీ ఇండియా భూభాగానికి చేరుకున్న రియల్‌ హీరో. ఐపీఎల్‌లో రేపు జరగబోయే ఇండియా - పాకిస్థాన్‌ మ్యాచ్‌ని పురస్కరించుకుని పాకిస్థాన్‌ మీడియా ఓ యాడ్‌ని రూపొందించింది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My Answer to the Pakistani AD. #IndvsPak World Cup 2019.

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

అభినందన్‌.. టీ కప్పు.. టీ చాలా బాగుంది.. అంటూ ఇండియాకి అది మాత్రమే తెలుసు అనేలా సెటైరికల్‌ యాడ్‌ తయారు చేశారు. దానికి కౌంటర్‌గా పూనమ్‌ పాండే విప్పి చూపించేసింది. పాకిస్థాన్‌ సెటైర్‌కి ఇదే నా ఆన్సర్‌ అంటూ ఒంటిపై ధరించిన బ్రాని తీసేసి టూ కప్స్‌ని ఎక్స్‌పోజ్‌ చేసి చూపించింది. పూనమ్‌ చేసిన ఈ పనిని కొందరు సోషల్‌ మీడియాలో అభినందిస్తున్నారు. భలే సమాధానం చెప్పిందిలే పాకిస్థాన్‌కి పూనమ్‌ పాండే అంటూ కొందరు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఏం చెప్పాలన్నా పూనమ్‌కి విప్పి చూపించడమే తెలుసు అంటూ ఇంకొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా తన హాట్‌ వీడియో క్లిప్పింగ్స్‌తో చిరాకు పుట్టించే పూనమ్‌ పాండే ఈ సారి పోస్ట్‌ చేసిన ఈ వీడియోతో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చింది. నెటిజన్లు ఈ వీడియోని ఎంజాయ్‌ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS